Jr NTR Uncle Narne Srinivasa Rao Joined In YCP | Oneindia Telugu

2019-02-28 517

Famous cine hero jr NTR uncle Narne Srinivasa Rao joined in YCP. He may contest as party candidate from Guntur loksabha or any Assembly constituency from guntur dist. ex Central minister Killi Krupa Rani also joined in YCP in presence of Jagan.
#NarneSrinivasaRao
#JrNTR
#YSRCP
#Gunturloksabha
#KilliKrupaRani
#GunturAssemblyconstituency
#TDP
#Andhrapradesh

జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస రావు వైసిపి లో చేరారు. ఆయ‌నను వైసిపి అధినేత జ‌గ‌న్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయ‌న చాలా కాలంగా జ‌గ‌న్ తో ట‌చ్ లో ఉన్నారు. నార్నే శ్రీనివాస రావు..టిడిపి అధినేత చంద్ర బాబుకు బంధువు. ఇక‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి నార్నే శ్రీనివాస రావు కుమార్తె. అయితే, ప్ర‌స్తుతం టిడిపికి జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం దూరం పాటిస్తున్నారు. 2009 ఎన్నిక‌ల్లో టిడిపి కోసం ప్ర‌చారం చేసిన జూనియ‌ర్ ఆ స‌మ‌యంలోనే ప్ర‌మా దానికి గుర‌య్యారు. ఆ త‌రువాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం త‌న సోద‌రి సుహాసిని కుక‌ట్‌ప‌ల్లి నుం డి పోటీ చేసినా..మ‌ద్దతుగా జూనియ‌ర్ ప్ర‌చారానికి వెళ్ల లేదు.